prabhas fauji movie : దసరాకు ఫౌజీ, ప్రభాస్ సర్ప్రైజ్ లుక్ ఏంటి..?

prabhas fauji movie : పాన్ ఇండియా స్టార్ Prabhas హీరోగా, సెన్సిటివ్ స్టోరీలకు పేరుగాంచిన దర్శకుడు Hanu Raghavapudi దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ Mythri Movie Makers భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ సరికొత్త మాస్ అవతార్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా చిత్రబృందం కీలక ప్రకటన చేస్తూ… ఈ సినిమాను దసరా పండుగ … Continue reading prabhas fauji movie : దసరాకు ఫౌజీ, ప్రభాస్ సర్ప్రైజ్ లుక్ ఏంటి..?