Parthiban cancels Dubai trip : దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

Parthiban cancels Dubai trip : జాతీయ అవార్డు గ్రహీత తమిళ దర్శకుడు పార్థిబన్ మరోసారి తన మానవీయతతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ప్రముఖ మలయాళ దర్శకుడు, నటుడు శ్రీనివాసన్ మరణ వార్త విన్న వెంటనే, దుబాయ్ వెళ్లాల్సిన ప్రయాణాన్ని రద్దు చేసుకుని కొచ్చికి చేరి ప్రత్యక్షంగా నివాళులు అర్పించారు. శనివారం వయోభారిత అనారోగ్యంతో త్రిప్పుణితుర తాలూకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసన్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 69 ఏళ్లు. ఈ వార్త పార్థిబన్‌ను తీవ్రంగా … Continue reading Parthiban cancels Dubai trip : దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…