Neena gupta pregnancy : నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే
Neena gupta pregnancy : ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా 66 ఏళ్ల వయసులో గర్భం దాల్చారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్లపై తాజాగా ఆమె స్పందించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిసెప్షన్ వేడుకకు నీనా గుప్తా హాజరయ్యారు. అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ఆమె బేబీ బంప్ కనిపిస్తోందంటూ కొందరు నెటిజన్లు చర్చ … Continue reading Neena gupta pregnancy : నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed