News Telugu: nayanika: అల్లు శిరీశ్ నయనికతో నిశ్చితార్ధానికి మూహూర్తం ఖరారు

ప్రసిద్ధ నటుడు అల్లు శిరీశ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడతారని తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన నయనికతో nayanika ఆయన నిశ్చితార్థం అక్టోబర్ 31న జరగనుంది అని శిరీశ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా శిరీశ్ తన తాతగారు అల్లు రామలింగయ్య జయంతిని కూడా గుర్తుచేసి, జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల మరణించిన తన నానమ్మకు తన పెళ్లిని చూడాలన్న కోరిక ఉండేది, ఆమె ఇప్పుడు వుండకపోయినా, కొత్త జీవితం … Continue reading News Telugu: nayanika: అల్లు శిరీశ్ నయనికతో నిశ్చితార్ధానికి మూహూర్తం ఖరారు