News Telugu: Nara Rohit: నారా రోహిత్ పెళ్లి వేడుకలు షురూ.. 

Nara Rohit: టాలీవుడ్ నటుడు నారా రోహిత్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆయన వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రోహిత్, ‘ప్రతినిధి 2’ చిత్రంలో ఆయనతో కలిసి నటించిన శిరీషను ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోబోతున్నారు. వివాహానికి ముందస్తు వేడుకలలో భాగంగా శనివారం హల్దీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన నవ్వులు, ఆటపాటలతో వేదిక సందడిగా మారింది. Read … Continue reading News Telugu: Nara Rohit: నారా రోహిత్ పెళ్లి వేడుకలు షురూ..