Telugu News:Nara Rohit: పెళ్లి పీటలు ఎక్కబోతున్న నారా రోహిత్.. ముహూర్తం ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరో నారా రోహిత్,(Nara Rohit) నటి సిరిలేళ్ల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటీవలే వీరి పెళ్లి పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుపుతూ, సిరిలేళ్ల పసుపు దంచే కార్యక్రమం ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీరి వివాహ తేదీకి సంబంధించిన అప్‌డేట్ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ జంట అక్టోబర్ 30న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆ రోజు … Continue reading Telugu News:Nara Rohit: పెళ్లి పీటలు ఎక్కబోతున్న నారా రోహిత్.. ముహూర్తం ఎప్పుడంటే?