Monalisa bhosle marriage : పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

Monalisa bhosle marriage : కుంభమేళా సమయంలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా భోస్లే తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఒక ఆలయంలో తన ప్రియుడు ఫర్మన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకకు కేరళ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్‌తో పాటు సినిమా షూటింగ్ టీమ్ సభ్యులు కూడా హాజరైనట్లు సమాచారం. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు పెళ్లికి ముందు మోనాలిసా … Continue reading Monalisa bhosle marriage : పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా