Kritika Jain viral video : సింగపూర్‌లో అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా భయం లేదు, కృతికా జైన్ వీడియో వైరల్

Kritika Jain viral video : ఈ వీడియోలో మాట్లాడిన మహిళ Kritika Jain. కొంతకాలంగా సింగపూర్‌లో నివసిస్తున్న ఆమె, ఆఫీసు పనులు ముగించుకుని అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న దృశ్యాలను వీడియోలో చూపించారు. రోడ్లపై ఎవ్వరూ లేకపోయినా, ప్రశాంతంగా నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నానని ఆమె తెలిపారు. ఇదే పరిస్థితి భారతదేశంలో ఉంటే భయంతో వణికిపోయేదాన్నని, అర్ధరాత్రి ఒంటరిగా బయటకు రావడం గురించి కలలో కూడా ఊహించలేనని కృతికా జైన్ వ్యాఖ్యానించారు. మహిళల భద్రత విషయంలో సింగపూర్ … Continue reading Kritika Jain viral video : సింగపూర్‌లో అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా భయం లేదు, కృతికా జైన్ వీడియో వైరల్