Telugu News:Kantara Chapter 1: ఆరు రోజుల్లో రూ.290 కోట్ల కలెక్షన్!

దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’(Kantara Chapter 1) సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. రిషబ్ శెట్టి(Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన ఆరు రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. Read Also: Weather-update : తెలంగాణ వాతావరణ అప్‌డేట్ హైదరాబాదు & జిల్లాల్లో చినుకులు, వర్షం అక్టోబర్ 2న విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’(Kantara Chapter 1) మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. … Continue reading Telugu News:Kantara Chapter 1: ఆరు రోజుల్లో రూ.290 కోట్ల కలెక్షన్!