International Film Festival: రజనీకాంత్, బాలకృష్ణలకు ఇఫి–లో ప్రత్యేక సన్మానం

ప్రఖ్యాత నటులు రజనీకాంత్ మరియు నందమూరి బాలకృష్ణకు అరుదైన సన్మానం లభించబోతోంది. గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(International Film Festival) ఆఫ్ ఇండియా (ఇఫి) ముగింపు మహోత్సవంలో ఈ ఇద్దరు నటులను ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ వెల్లడించారు. Read Also: IBOMMA: రవి కేసులో షాకింగ్ విషయాలు.. కిక్కు కోసమే హ్యాకింగ్! కేంద్ర మంత్రి మురుగన్, గోవా … Continue reading International Film Festival: రజనీకాంత్, బాలకృష్ణలకు ఇఫి–లో ప్రత్యేక సన్మానం