Telugu News: Dharmendra: బాలీవుడ్‌లో ‘షర్ట్ ట్రెండ్’కి అసలైన కార‌ణం ధర్మేంద్రే!

బాలీవుడ్‌లో హీరో షర్ట్ తీసేసే ట్రెండ్ సల్మాన్ ఖాన్‌దే(Salman Khan) అని చాలామంది భావిస్తారు. కానీ ఆ స్టైల్‌కి అసలు ఆరంభకుడు వెటరన్ నటుడు ధర్మేంద్ర.(Dharmendra) 1966లో విడుదలైన ‘ఫూల్ ఔర్ పత్తర్’ చిత్రంలో ఓ వృద్ధురాలు చలితో వణుకుతున్న సన్నివేశంలో, ధర్మేంద్ర తన షర్ట్ తీసి ఆమెకు కప్పే సీన్ సినిమా చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. Read Also: Dharamendra: లెజెండ్ ధర్మేంద్ర ఇక లేరు! సల్మాన్ కాదు… 1966లోనే ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టిన … Continue reading Telugu News: Dharmendra: బాలీవుడ్‌లో ‘షర్ట్ ట్రెండ్’కి అసలైన కార‌ణం ధర్మేంద్రే!