Latest News:  Deekshith Shetty: ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి నేను పట్టించుకోను: దీక్షిత్

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా (‘The Girlfriend’ movie) తో మంచి విజయాన్ని అందుకున్న నటుడు దీక్షిత్‌ శెట్టి ఇప్పుడు తన తాజా చిత్రం ‘బ్యాంక్‌ ఆఫ్‌ భాగ్యలక్ష్మి’ (‘Bank of Bhagyalakshmi’ Movie) ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ప్రధాన పాత్ర పోషించిన మరో చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ లో తన సహనటి అయిన రష్మిక మందన్నా (Rashmika Mandanna) వ్యక్తిగత జీవితం గురించి మీడియా అత‌డిని ప్ర‌శ్నించ‌గా.. దీనిపై … Continue reading Latest News:  Deekshith Shetty: ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి నేను పట్టించుకోను: దీక్షిత్