Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్, వధువు ఎవరో తెలుసా?
Bellamkonda Sreenivas : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలకబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డితో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ప్రముఖుల సందడి దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్తా మీనన్ ఈ వేడుకలో పాల్గొని కాబోయే … Continue reading Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్, వధువు ఎవరో తెలుసా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed