Latest News: Tiruveer: తండ్రయిన నటుడు తిరువీర్

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ (Tiruveer) తండ్రయ్యారు. ఈ విషయాన్ని తిరువీర్ సోషల్ మీడియా వేేదికగా వెల్లడించారు.. ‘నాయన వచ్చిండు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో తిరువీర్‌కు పలువురు సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్‌, నెటిజన్లు విషెష్ చెబుతున్నారు.తిరువీర్ (Tiruveer) గతేడాది కల్పన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో తన కొత్తింటి కలను నిజం చేసుకున్నారు. Read Also: Akhanda 2: ‘అఖండ 2’ మూవీ రివ్యూ View this post … Continue reading Latest News: Tiruveer: తండ్రయిన నటుడు తిరువీర్