Siva Karthikeyan: ఏనుగును దత్తత తీసుకున్న నటుడు

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ మానవత్వానికి పెద్ద పీట వేస్తూ అభిమానుల మనసులు గెలుచుకుంటున్నారు. తాజాగా వండలూర్ జూ పార్క్‌లోని ఓ ఏనుగును ఆయన దత్తత తీసుకున్నారు.. ఈ విషయం జూ పార్క్ అధికారులు అధికారికంగా ప్రకటించడంతో వెలుగులోకి వచ్చింది. ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. Read Also: Chiranjeevi: ‘రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి’: చిరు ఎమోషనల్ మూగ … Continue reading Siva Karthikeyan: ఏనుగును దత్తత తీసుకున్న నటుడు