Actor Shivaji: బండ్ల గణేష్.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్

32 ఏళ్ల స్నేహం, అంతులేని సాయం బండ్ల గణేష్.. ఇది ఒక పేరు మాత్రమే కాదు..ఒక బ్రాండ్.. తాను ఏది చేసినా సంచలనమే.. అంటూ సినీ నటుడు శివాజీ(Actor Shivaji) బండ్ల గణేష్ ను కొనియాడారు. సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బండ్ల గణేష్(Bandla Ganesh) తో తనకు 32 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. తనకు తొలి సినిమా అవకాశాన్ని నాగార్జున గారు ఇస్తే, మాస్టర్ అనే చిరంజీవి గారి సినిమా … Continue reading Actor Shivaji: బండ్ల గణేష్.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్