Punnapra Appachan: నటుడు పున్నప్రా అప్పచ్చన్ కన్నుమూత

మలయాళ సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు పున్నప్రా అప్పచ్చన్ (Punnapra Appachan) (77) కన్నుమూశారు.ఆయన ప్రమాదవశాత్తు కింద పడి గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1965లో ‘ఒతేనంటే మకాన్’ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన, దశాబ్దాల కెరీర్ లో ప్రతినాయక, క్యారెక్టర్ పాత్రలతో గుర్తింపు పొందారు. Read also: Drive: ‘డ్రైవ్’ మూవీ రివ్యూ! అప్పచ్చన్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం ‘అనుభవంగల్ పాలిచకల్’ … Continue reading Punnapra Appachan: నటుడు పున్నప్రా అప్పచ్చన్ కన్నుమూత