Actor Muralidhar Goud: ఈ సమాజమే నాకు నచ్చడం లేదు
టాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా మారిన క్యారక్టర్ ఆర్టిస్టుల్లో మురళీధర్ గౌడ్ (Actor Muralidhar Goud) పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. సహజమైన నటన, తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఈ నటుడు, తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ముఖ్యంగా ‘డీజే టిల్లు’ సినిమాతో మురళీధర్ గౌడ్‌కు స్టార్‌డమ్ వచ్చింది. టిల్లు డాడీ పాత్రలో ఆయన చేసిన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర … Continue reading Actor Muralidhar Goud: ఈ సమాజమే నాకు నచ్చడం లేదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed