Mohanlal: నటుడు మోహన్ లాల్ తల్లి కన్నుమూత
మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడు, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ఇం (Mohanlal) ట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శాంతకుమారి (90) మంగళవారం (డిసెంబర్ 30) మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుది శ్వాస విడిచారు. Read Also: Thalapathy Vijay: రికార్డు సృష్టించిన ‘జన నాయగన్’ ఈవెంట్ కీలక పాత్ర శాంతకుమారి దివంగత విశ్వనాథన్ నాయర్ … Continue reading Mohanlal: నటుడు మోహన్ లాల్ తల్లి కన్నుమూత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed