Actor Arjun: సినిమా ప్రీ రిలీజ్ లో సామాజిక కార్యకర్తలకు సన్మానం
తెలుగు సినీ పరిశ్రమలో వినూత్నమైన కార్యక్రమంగా సీతా పయనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది. ఈ, ఈవెంట్ లో ముగ్గురు రియల్ హీరోలను సన్మానించారు. 70 ఎకరాల భూమిని అడవిగా మార్చిన దుశ్చర్ల సత్యనారాయణ, గిరిజనులకు సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రకాష్ ఆప్టే-మందాకిని ఆప్టే దంపతులు, ట్యాంక్ బండ్ శివ లను గౌరవించారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కును సేవా కార్యక్రమాల కోసం అందించారు. దర్శకుడు అర్జున్ (Actor Arjun), బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. … Continue reading Actor Arjun: సినిమా ప్రీ రిలీజ్ లో సామాజిక కార్యకర్తలకు సన్మానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed