Latest News: Aadarsha Kutumbam: వెంకటేశ్ కొత్త సినిమా.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న కొత్త చిత్రానికి టైటిల్‌ను అనౌన్స్‌మెంట్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమాకు ‘ఆద‌ర్శ కుటుంబం హౌస్ నెంబ‌ర్ 47’ అనే క్లాస్ టైటిల్‌ (Aadarsha Kutumbam) ను పెట్టిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా వెంక‌టేశ్ ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్‌లుక్‌లో వెంకిమామ ఫ్యామిలీ మ్యాన్‌ల కనిపిస్తున్నాడు. గతంలో ఈ కాంబోలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో … Continue reading Latest News: Aadarsha Kutumbam: వెంకటేశ్ కొత్త సినిమా.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్