Latest News: Shahrukh Khan: దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాకు అరుదైన గౌరవం

భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ (Dilwale Dulhania Le Jayenge) చిత్రం విడుదలై ఇటీవ‌లే 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఈ చిత్రానికి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలైన రాజ్ (షారుఖ్ ఖాన్), సిమ్రాన్ (కాజోల్) ల కాంస్య విగ్రహాన్ని లండన్‌లోని ప్రఖ్యాత లీసెస్టర్ స్క్వేర్ లో, ఆవిష్కరించారు. ఈ వేడుక‌కు ముఖ్య అతిథులుగా వ‌చ్చిన షారుఖ్ ఖాన్, కాజోల్ త‌మ చేతుల మీదుగా … Continue reading Latest News: Shahrukh Khan: దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాకు అరుదైన గౌరవం