Manchu Vishnu Dubai: దుబాయ్‌లో మంచు విష్ణు ఫ్యామిలీకి తప్పిన ముప్పు

Manchu Vishnu Dubai: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ప్రభావం ఇప్పుడు దుబాయ్‌పై కూడా పడింది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లు దుబాయ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సెలవుల్లో ఉన్న టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ఈ దాడుల మధ్య చిక్కుకుపోయారు. తాము ఉంటున్న ఇంటికి అత్యంత సమీపంలో మిస్సైళ్లు పేలడంతో ఇల్లు ఒక్కసారిగా కంపించిందని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన వెల్లడించారు. Read Also: Geeturoyal … Continue reading Manchu Vishnu Dubai: దుబాయ్‌లో మంచు విష్ణు ఫ్యామిలీకి తప్పిన ముప్పు