70th Filmfare Awards: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్

70th Filmfare Awards: 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం కేరళలోని కొచ్చి వేదికగా వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును అందుకున్నారు. ఇది ఆయన కెరీర్‌లో ఏడవ ఫిల్మ్ ఫేర్ అవార్డు కావడం విశేషం. దీంతో మెగాస్టార్ చిరంజీవి పేరిట ఉన్న దీర్ఘకాల రికార్డును అల్లు అర్జున్ సమం … Continue reading 70th Filmfare Awards: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్