Latest News: 45 Movie: ’45’ సినిమా ట్రైలర్ రిలీజ్
రియల్ స్టార్ ఉపేంద్ర సినిమాలు అంటేనే రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఆయన ఎంచుకునే స్క్రిప్ట్ లు అన్నీ అలాగే ఉంటాయి. తాజాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో కలిసి రియల్ స్టార్ ఉపేంద్ర ఓ భారీ హారర్ యాక్షన్ మూవీలో నటించారు. కన్నడ అగ్ర నటులు శివ రాజ్‌కుమార్ (Shivarajkumar), ఉపేంద్ర (Upendra) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ’45’ (45 Movie). ఈ సినిమా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. … Continue reading Latest News: 45 Movie: ’45’ సినిమా ట్రైలర్ రిలీజ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed