Latest Telugu news : Women’s Health – మహిళల ఆరోగ్యం, ఫిటెనెస్కు పెద్దపీట వేయలేమా!

కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయ సాధనలు, పిల్లల పెంపకం, కెరీర్ బాధ్యతలతో సతమతం అవుతున్న మహిళలకు తమ వ్యక్తిగత ఆరోగ్యం, (Women’s Health)ఫిట్నెస్, శ్రేయస్సు పట్ల ఆలోచించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. మహిళల ఆరోగ్యం (Women’s Health), శ్రేయస్సుల పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా సెప్టెంబర్ చివరి బుధవారం రోజున, అనగా 24 సెప్టెంబర్ 2025 రోజున జాతీయ మహిళా ఆరోగ్యం ఫిట్నెస్ దినోత్సవం (నేషనల్ ఉమెన్స్ హెల్త్ అండ్ ఫిట్నెస్ డే)” పాటించడం … Continue reading Latest Telugu news : Women’s Health – మహిళల ఆరోగ్యం, ఫిటెనెస్కు పెద్దపీట వేయలేమా!