Latest Telugu News : Activated Char Coal : యాక్టివేటెడ్ చార్ కోల్ అంటే ఏమిటో తెలుసా..?

పూర్వం ప్ర‌జ‌లు బొగ్గుల‌తో దంతాల‌ను తోముకునే వార‌న్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా బొగ్గును పాత్ర‌ల‌ను శుభ్రం చేసేందుకు కూడా ఉప‌యోగించేవారు. అయితే ఇప్పుడు బొగ్గు దాదాపుగా ల‌భించ‌ట్లేదు. అంద‌రూ వంట గ్యాస్‌ను వాడుతున్నారు. క‌నుక బొగ్గు రావ‌డం లేదు. కానీ ప్ర‌స్తుతం మార్కెట్‌లో మ‌న‌కు యాక్టివేటెడ్ చార్ కోల్ (Activated Char Coal)అని ల‌భిస్తుంది. దీన్ని కొంద‌రు వినే ఉంటారు. దీన్ని ఎక్కువ‌గా మెడిసిన్ల‌ను, సౌంద‌ర్య సాధన ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసేందుకు ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌స్తుతం కొన్ని కంపెనీలు … Continue reading Latest Telugu News : Activated Char Coal : యాక్టివేటెడ్ చార్ కోల్ అంటే ఏమిటో తెలుసా..?