Latest Telugu News : Nutrients : ఏ పోష‌క ప‌దార్థం లోపిస్తే ఏ సమస్యలు వస్తాయో తెలుసుకోండి..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని ర‌కాల పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. పోష‌కాలు (Nutrients)మ‌న‌కు రోజూ ల‌భిస్తేనే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి రోగాలు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ఇత‌ర స‌మ్మేళ‌నాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పోష‌కాల (Nutrients)జాబితాకు చెందుతాయి. ఇవ‌న్నీ కేవ‌లం ఒకే ఆహారంలో ఉండ‌వు. క‌నుక మ‌నం రోజూ ఇవ‌న్నీ ఉండే భిన్న ర‌కాల ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పోష‌కాహార లోపం రాకుండా ఉంటుంది. అయితే … Continue reading Latest Telugu News : Nutrients : ఏ పోష‌క ప‌దార్థం లోపిస్తే ఏ సమస్యలు వస్తాయో తెలుసుకోండి..!