Latest Telugu news : Lingad – ఈ కూర‌గాయ‌లో పోష‌కాలు అనేకం..

మార్కెట్‌లో మ‌న‌కు ర‌క‌ర‌కాల కూర‌గాయ‌లు ల‌భిస్తుంటాయి. మ‌న‌కు అందుబాటులో ఉండే రెగ్యుల‌ర్ కూర‌గాయ‌ల‌నే మ‌నం తెచ్చుకుని వండి తింటుంటాం. అయితే కొన్ని సంద‌ర్భాల్లో మ‌నం చిత్రాతిచిత్ర‌మైన కూర‌గాయ‌ల‌ను కూడా చూస్తుంటాం. అస‌లు వాటిని కూర‌గాయ‌లు అంటారా, అవి ఏమిటి.. వాటిని ఎలా తినాలి..? అని కూడా సందేహిస్తుంటాం. కానీ అలాంటి కూర‌గాయ‌ల్లోనే అనేక పోష‌కాలు ఉంటాయి. వాటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ఇప్పుడు చెప్ప‌బోయే కూర‌గాయ కూడా స‌రిగ్గా అలాంటిదే. అదే.. లింగాడ్‌. … Continue reading Latest Telugu news : Lingad – ఈ కూర‌గాయ‌లో పోష‌కాలు అనేకం..