Latest Telugu news : Cough : ద‌గ్గు స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు..!

సీజ‌న్లు మారిన‌ప్పుడు సాధార‌ణంగా చాలా మందికి ద‌గ్గు, జలుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొంద‌రికి జ‌లుబు ఉండ‌క‌పోయినా విప‌రీతంగా ద‌గ్గు (Cough)వ‌స్తుంది. ఇక జ‌లుబు వ‌చ్చిన వారికి అయితే అది త‌గ్గే క్ర‌మంలో ద‌గ్గు (Cough)వ‌స్తుంది. ఎలాగైనా స‌రే క‌చ్చితంగా ద‌గ్గుతో ఇబ్బంది ప‌డ‌తారు. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను, కాఫ్ సిర‌ప్‌ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే స‌హ‌జ‌సిద్ధంగానే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ప‌లు ప‌దార్థాల‌తో కొన్ని ఇంటి … Continue reading Latest Telugu news : Cough : ద‌గ్గు స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు..!