Latest Telugu News : Eye Sight : కంటి చూపు మెరుగుదలకు ఈ ఆహారాలు అవసరం..

ఒక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు కేవ‌లం వృద్ధాప్యం వ‌స్తేనే కంటి చూపు మంద‌గించేది. వ‌య‌స్సు మీద ప‌డితేనే కంటి స‌మ‌స్య‌లు వచ్చేవి. అద్దాల‌ను కూడా వృద్ధాప్యంలోనే ధ‌రించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కంటి చూపు కూడా స‌రిగ్గా ఉండ‌డం లేదు. దీంతో చిన్నారులు సైతం క‌ళ్ల‌ద్ధాల‌ను ధ‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. స‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌నే ప్ర‌స్తుతం చాలా … Continue reading Latest Telugu News : Eye Sight : కంటి చూపు మెరుగుదలకు ఈ ఆహారాలు అవసరం..