Latest Telugu news : Coconut Oil : జుట్టు స‌మ‌స్య‌లకు కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..

ప్ర‌స్తుతం చాలా మంది వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. జుట్టు రాలిపోవ‌డం, బ‌ల‌హీనంగా మారి చిట్ల‌డం, త‌ల‌లో దుర‌ద అధికంగా ఉండ‌డం, చుండ్రు వంటి జుట్టు స‌మ‌స్య‌లు అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. జుట్టు స‌మ‌స్య‌లు వచ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, పోష‌కాహార లోపం, థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌లు ఉండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మందికి జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే కొబ్బ‌రినూనె (Coconut Oil) వీటికి … Continue reading Latest Telugu news : Coconut Oil : జుట్టు స‌మ‌స్య‌లకు కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..