Latest Telugu News : BP And Diabetes : ఈ ఆకుల‌ను తింటే హైబీపీ, డ‌యాబెటిస్ను నియంత్రించవచ్చు

హైబీపీ, డ‌యాబెటిస్ అనేవి ప్ర‌స్తుతం చాలా మందికి బ‌ద్ద శత్రువులుగా మారాయి. ఇవి రెండు మాత్రం ఒక‌దానికొక‌టి మిత్రులుగా ఉంటాయి. ఒక స‌మస్య ఉన్న‌వారికి మ‌రొకటి సైతం క‌చ్చితంగా కొంత ఆల‌స్యంగానైనా వ‌స్తోంది. దీంతో ఇవి రెండూ ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. బీపీ, షుగ‌ర్ (BP And Diabetes)రెండూ ఉన్నాయంటే అలాంటి వారు త‌మ ఆరోగ్యం ప‌ట్ల మిక్కిలి శ్ర‌ద్ధ వ‌హించాల్సి వ‌స్తోంది. ఈ రెండింటికి సంబంధించిన మందుల‌ను రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాల్సి … Continue reading Latest Telugu News : BP And Diabetes : ఈ ఆకుల‌ను తింటే హైబీపీ, డ‌యాబెటిస్ను నియంత్రించవచ్చు