Latest Telugu news : Blood donation – అన్ని దానాలలో రక్తదానమే మిన్న

రక్తదానం ప్రాణదానంతో సమానం. అత్యవసర సమ యాలలో శస్త్రచికిత్స సమయంలో రక్తం అవసరం ఉంటుంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక చనిపోయిన వారు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన జాతీయ స్వచ్ఛంద రక్తదాన (Blood donation)దినోత్సవం గా జరుపుకుంటారు. 1975 సంవత్సరంలో స్వరూప కృష్ణన్, డా. జె.జి. జొలిల చొరవతో ఈ రక్తదాన దినోత్సవం ప్రారంభం అయినది. రక్తదానం చేయాలని ప్రోత్సహిస్తూ రక్తదానం … Continue reading Latest Telugu news : Blood donation – అన్ని దానాలలో రక్తదానమే మిన్న