Latest Telugu News : Electrolytes : ఎల‌క్ట్రోలైట్స్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను రోజూ తీసుకోవాల‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. పోష‌కాలు అంటే విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్లు, కొవ్వులు, పిండి ప‌దార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇత‌ర స‌మ్మేళ‌నాలు ఈ కోవ‌కు చెందుతాయి. అయితే వీటిల్లో మిన‌ర‌ల్స్‌నే ఎల‌క్ట్రోలైట్స్ (Electrolytes)అని కూడా పిలుస్తారు. ఇవి మ‌న శ‌రీరంలో అనేక జీవ‌క్రియ‌ల‌ను స‌రిగ్గా నిర్వ‌హించేందుకు స‌హాయం చేస్తాయి. ఎల‌క్ట్రోలైట్స్ (Electrolytes) మ‌న‌కు ఆహారాలు, ద్ర‌వాల ద్వారా ల‌భిస్తాయి. ఇవి మ‌నం విస‌ర్జించే చెమ‌ట‌, మూత్రం ద్వారా … Continue reading Latest Telugu News : Electrolytes : ఎల‌క్ట్రోలైట్స్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి?