Latest Telugu news : Bad Breath : నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

నోటి దుర్వాస‌న స‌మ‌స్య అనేది స‌హ‌జంగానే చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. నోటి దుర్వాసన స‌మ‌స్య ఉంటే న‌లుగురిలో మాట్లాడేందుకు వెనుకాడుతుంటారు. దీర్ఘ‌కాలికంగా జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నా, ప‌లు ర‌కాల మెడిసిన్ల‌ను వాడుతున్నా, నోట్లో ఆహార ప‌దార్థాలు ఇరుక్కుపోయినా, జ్వ‌రం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా నోరు దుర్వాస‌న‌ (Bad Breath )గా ఉంటుంది. అయితే నోటి దుర్వాస‌న‌ (Bad Breath )ను త‌గ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. … Continue reading Latest Telugu news : Bad Breath : నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!