Latest Telugu News : Aloe vera : కలబందతో జర జాగ్రత్త..!

కలబంద అనేది ఆయుర్వేద మొక్క. దీనిని ఇంట్లో చాలా తక్కువ స్థలంలో పెంచుకోవచ్చు. కలబంద అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అందం కోసం ఎక్కువగా వాడుతారని. కానీ, కలబంద (Aloe vera)చర్మానికి మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా అద్భుతమైన మేలు చేస్తుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. విటమిన్లు A, C, E, ఫోలిక్ యాసిడ్, కోలిన్ వంటి పోషకాలతో పాటు, ఇది శరీరాన్ని అనేక సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. … Continue reading Latest Telugu News : Aloe vera : కలబందతో జర జాగ్రత్త..!