Latest Telugu News : Air Purifying Plants : గాలిని శుభ్రం చేసే మొక్క‌లు ఏమిటో తెలుసుకుందాం ..

ప్ర‌పంచం రోజు రోజుకీ అన్ని రంగాల్లోనూ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మ‌రో వైపు అంతే వేగంగా కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం అన్ని దేశాల‌ను కాల‌ష్య స‌మ‌స్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా గాలి కాలుష్యం రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో కాలుష్య‌భ‌రిత‌మైన గాలిని పీలుస్తున్న ప్ర‌జ‌లు అనేక ర‌కాల వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం న‌గ‌రాల్లో మాత్ర‌మే ఉండే కాలుష్యం ప్ర‌స్తుతం గ్రామీణ ప్రాంతాల‌కు కూడా విస్త‌రించింది. … Continue reading Latest Telugu News : Air Purifying Plants : గాలిని శుభ్రం చేసే మొక్క‌లు ఏమిటో తెలుసుకుందాం ..