CBSE Exam Cancel: యుద్ధం ఎఫెక్ట్.. ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ

CBSE Exam Cancel: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇరు పక్షాలు పరస్పరం చమురు కేంద్రాలు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతుండటంతో.. స్థానికంగా ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలోని పలు దేశాలు, గల్ఫ్ దేశాల్లో జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. Read Also: … Continue reading CBSE Exam Cancel: యుద్ధం ఎఫెక్ట్.. ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ