Telugu News:TSLPRB Recruitment: తెలంగాణలో FSL ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (FSL)లో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB Recruitment) తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ వంటి వివిధ ఉద్యోగాలు ఉన్నాయి. Read Also: TG: టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ యోచనలో సర్కార్ దరఖాస్తుల వివరాలు అర్హతలు ఎంపిక విధానం … Continue reading Telugu News:TSLPRB Recruitment: తెలంగాణలో FSL ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల