TS LAWCET 2026: ఫిబ్రవరి 10 నుంచి లాసెట్ దరఖాస్తుల స్వీకరణ

8న నోటిఫికేషన్ జారీ మే 18న పరీక్ష TS LAWCET 2026: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు లా కాలేజీల్లో 3 సంవత్స రాలు, 5 సంవత్సరాల లా కోర్సులో చేరడానికి నిర్వహించే లాసెట్-2026కి సంబంధించిన దరఖాస్తులను ఫిబ్రవరి 10 నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎల్ఎల్ఎం(LL.M)లో చేరడానికి నిర్వహించే పీజీ లాసెట్-2026 దరఖాస్తులను కూడా ఫిబ్రవరి 10 నుంచే ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 8న జారీ చేయనున్నట్టు లాసెట్, పీజీ లాసెట్-2026 కన్వీనర్ … Continue reading TS LAWCET 2026: ఫిబ్రవరి 10 నుంచి లాసెట్ దరఖాస్తుల స్వీకరణ