Latest News: TGSRTC Jobs 2025: టీజీఎస్ఆర్‌టీసీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేశారా..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల టీఎస్‌ ఆర్టీసీ (TGSRTC) ఒక ముఖ్య నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. Government job కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశంగా మారింది. ప్రత్యేకంగా క్లాసు 10 (SSC) పాస్ అయిన వారికి కూడా ఈ ఉద్యోగాలకు అర్హత ఇవ్వడం వల్ల అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. Read Also: TSRTC: ప్రయాణికుల భద్రతపై తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తం! అక్టోబర్ … Continue reading Latest News: TGSRTC Jobs 2025: టీజీఎస్ఆర్‌టీసీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేశారా..?