TG TET 2026: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET 2026) కు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.ఈ మేరకు విద్యాశాఖ హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు తమ వివరాలతో లాగిన్‌ అయిన తర్వాత హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read Also: TG: రైతు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ నెలాఖరు వరకే కొత్త అగ్రిమెంట్లు ఇక టెట్‌ (TET 2026) ఆన్‌లైన్ రాత … Continue reading TG TET 2026: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల