TG TET–2026 : ప్రాథమిక కీ విడుదల

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET)–2026కు సంబంధించిన ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. ఈ విషయాన్ని శాఖ డైరెక్టర్‌, TG TET చైర్మన్ డాక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా TG TET పరీక్షకు హాజరైన లక్షలాది మంది అభ్యర్థులు ఈ ప్రాథమిక కీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read Also: TG EAPCET 2026: ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ప్రశ్నాపత్రాలకు … Continue reading TG TET–2026 : ప్రాథమిక కీ విడుదల