TG ICET : ప్రత్యేక దశ ప్రవేశాలు MBA MCA

TG ICET : హైదరాబాద్: సాంకేతిక విద్యా శాఖ 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన (TG ICET) (తెలంగాణా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారా MBA మరియు MCA కోర్సుల కోసం ప్రత్యేక దశ (Special Phase) అడ్మిషన్‌లను ప్రకటించింది.కొత్తగా స్లాట్ బుక్ చేసిన అభ్యర్థుల కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సోమవారం జరుగుతుంది. TG ICET 2025 ప్రత్యేక దశకు ఎవరు నమోదు చేసుకోవచ్చు? TGICET ప్రత్యేక దశలో పాల్గొనే ముందు, విద్యార్థులు టెలంగాణా ఉన్నత విద్యా … Continue reading TG ICET : ప్రత్యేక దశ ప్రవేశాలు MBA MCA