TG: సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే?

తెలంగాణ (TG) లోని పాఠశాల విద్యార్థులకు ఐదు రోజుల సెలవులను సవరిస్తూ ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గత మే నెలలో విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 11 నుంచి 15 వరకు ఐదు రోజులు సెలవులుగా నిర్ణయించారు. (TG) అయితే, జనవరి 10వ తేదీ రెండో శనివారం కావడంతో సెలవులు ఒక రోజు ముందే ప్రారంభం కానున్నాయి. అటు ప్రభుత్వం 14న భోగి, 15న సంక్రాంతి, … Continue reading TG: సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే?