TG: గ్రూప్–1 సెలక్షన్ లిస్టుపై జనవరి 22న హైకోర్టు తీర్పు

తెలంగాణ(TG) గ్రూప్–1 నియామకాల సెలక్షన్ లిస్టుపై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ కేసుపై జనవరి 22న నిర్ణయం వెల్లడించనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. సెలక్షన్ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, ఈ జాబితాను సింగిల్ బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. Read Also: Jubilee Hills bypoll : నవీన్ యాదవ్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వివాదం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ … Continue reading TG: గ్రూప్–1 సెలక్షన్ లిస్టుపై జనవరి 22న హైకోర్టు తీర్పు