Latest News: TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు నేటి నుంచి స్వీకరణ

తెలంగాణ (TG) రాష్ట్రంలో 2025 పది తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఇవాళ్టి (అక్టోబర్ 30) నుంచి ప్రారంభమైంది. ఈసారి పది పరీక్షలు రాయబోయే విద్యార్థులు నిర్ణీత గడువులోపు ఫీజును తప్పనిసరిగా చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 13వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. Read Also: SEBI: సెబీలో మేనేజర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాల … Continue reading Latest News: TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు నేటి నుంచి స్వీకరణ