Latest News: TG: నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

తెలంగాణ (TG లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.. హైదరాబాదులోని సురవరం ప్రతాప్ రెడ్డి (పొట్టి శ్రీరాములు) యూనివర్సిటీలో నవంబర్ 8 నుంచి 26 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అభ్యర్థులు తమ సర్టిఫికెట్‌లను ధృవీకరించుకోవచ్చు. Read Also: Jubilee Hills Bypoll Polling : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే !! 1,365 పోస్టుల … Continue reading Latest News: TG: నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్