Telugu News: TET 2025: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET 2025) రెండో విడత నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గురువారం ప్రకటించింది. అభ్యర్థులు డిసెంబర్ 15 నుంచి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పరీక్షలు జనవరి 3 నుండి 31 మధ్య ఆన్‌లైన్‌లో నిర్వహించబడతాయి. మొత్తం పరీక్ష 150 మార్కులకు జరుగుతుంది. సమాచార పత్రాన్ని డిసెంబర్ 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ www.scooledu.telangana.gov.in ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని టెట్ ఛైర్మన్, పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ … Continue reading Telugu News: TET 2025: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed